స్వర్ణ దేవాలయం (Golden Temple)లో ఎంత బంగారం ఉపయోగించారు

Published by: Shankar Dukanam
Image Source: pexels

భారత్‌లోని అత్యంత ప్రసిద్ధ, పవిత్ర మతపరమైన ప్రదేశాలలో స్వర్ణ దేవాలయం ఒకటి

Image Source: pexels

గోల్డెన్ టెంపుల్ పంజాబ్ లోని అమృతసర్ నగరంలో ఉంది

Image Source: pexels

ఈ స్వర్ణ దేవాలయం పైభాగంలో బంగారు పూత పూసినట్లు గమనించే ఉంటారు

Image Source: pexels

పలు నివేదికల ప్రకారం.. ఇందులో సుమారు 750 నుండి 800 కిలోల బంగారం ఉపయోగించారు

Image Source: pexels

ఎప్పటికప్పుడు దీనిని మరమ్మత్తు చేస్తూ, బంగారు పూతను పునరుద్ధరిస్తారు

Image Source: pexels

ప్రపంచం నలుమూలల నుంచి భక్తులు స్వర్ణ దేవాలయంను చూడటానికి ఇక్కడికి వస్తారు

Image Source: pexels

ఇక్కడ ప్రతి మతం, సమాజానికి చెందిన ప్రజలను అనుమతిస్తారు.

Image Source: pexels

ఆలయం ప్రతి రోజు లక్షలాది మంది భక్తులకు ఉచిత భోజనం అందిస్తుంది. సేవ, సంరక్షణ భక్తుల విరాళాల ద్వారా జరుగుతుంది.

Image Source: pexels

దాని బంగారు మెరుపు, ఆధ్యాత్మిక ప్రాముఖ్యత కారణంగా అమృత్ సర్ స్వర్ణ దేవాలయం ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది

Image Source: pexels