వెస్టిండిస్‌తో జరిగిన తొలి టెస్టులో ఇన్నింగ్స్ 141 పరుగుల తేడాతో భారత్ విజయం
సిరీస్‌లో 2-0 ఆధిక్యంలో నిలిచిన భారత్‌


డొమినికాలోని విండ్సర్ పార్క్‌లో జరిగిన తొలి మ్యాచ్‌
బ్యాటింగ్, బౌలింగ్‌లో అద్భుత ప్రదర్శన చేసిన భారత్‌


మూడో రోజుల్లోనే ముగిసిన తొలి టెస్టు మ్యాచ్
టీమిండియా తొలి ఇన్నింగ్స్‌ను 421 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది.


రెండో ఇన్నింగ్స్‌లో విండీస్ జట్టు 130 పరుగులకే కుప్పకూలింది.
రవిచంద్రన్ అశ్విన్ రెండో ఇన్నింగ్స్‌లో 7 వికెట్లు పడగొట్టాడు.


తొలి టెస్టులో టాస్ గెలిచిన విండీస్ జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది.
తొలి ఇన్నింగ్స్‌లో 150 పరుగులకే కుప్పకూలింది విండీస్‌ టీం


తొలి ఇన్నింగ్స్‌లో 150 పరుగులకే కుప్పకూలింది విండీస్‌ టీం
తొలి ఇన్నింగ్స్‌లో కూడా అశ్విన్ 5 వికెట్లు పడగొట్టాడు.


భారత్‌ ఓపెనర్లు రోహిత్, యశస్వి జైస్వాల్ మంచి శుభారంభం అందించారు.
రోహిత్, యశస్వి తొలి వికెట్‌కు 229 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు.


రోహిత్, యశస్వి తొలి వికెట్‌కు 229 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు.
రోహిత్‌ 103 పరుగులు చేస్తే యశస్వి 171 పరుగులు చేశాడు


విరాట్ కోహ్లీ 76 పరుగులు, రవీంద్ర జడేజా 37 పరుగులు చేశాడు
టీమిండియా 5 వికెట్ల నష్టానికి 421 పరుగుల వద్ద తొలి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది.


తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియాకు 271 పరుగుల ఆధిక్యం లభించింది.
భారత జట్టు ఇన్నింగ్స్ డిక్లర్డ్‌ చేసే టైంకి 50 ఓవర్లు మిగిలే ఉన్నాయి.


271 పరుగుల ఛేదనలో అశ్విన్‌ స్పిన్ మాయాజాలంలో చిక్కుకుంది విండీస్‌
58 పరుగులకే విండీస్ జట్టులో సగం మంది పెవిలియన్ చేరారు. 130 పరుగులకు ఆలౌట్ అయ్యారు


అశ్విన్ తన కెరీర్‌లో 34వసారి ఒకే ఇన్నింగ్స్‌లో 5 వికెట్లు తీశాడు
అశ్విన్ తన కెరీర్‌లో 8వసారి 10 వికెట్లు పడగొట్టాడు.


171 పరుగులు చేసిన యశస్వికి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది.