Image Source: BCCI

సెంచూరియన్‌ వేదికగా భారత్‌తో జరిగిన తొలి టెస్టులో దక్షిణాఫ్రికా ఘన విజయం సాధించింది.

Image Source: BCCI

సౌతాఫ్రికాతో రెండు టెస్టుల సిరీస్‌ను భారత్ ఘోర ఓటమితో ఆరంభించింది.

Image Source: BCCI

ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన భారత్ 245 పరుగులకు ఆలౌట్ అయింది.

Image Source: BCCI

తర్వాత పేసర్‌ కగిసో రబడ (5/59) బ్యాటర్ల పతనాన్ని శాసించాడు.

Image Source: BCCI

సఫారీలు తొలి ఇన్నింగ్స్‌లో 408 పరుగులకు ఆలౌటై 163 పరుగుల ఆధిక్యాన్ని సాధించారు.

Image Source: BCCI

అనంతరం రెండో ఇన్నింగ్స్‌ ప్రారంభించిన భారత్‌... సౌతాఫ్రికా పేసర్లు చెలరేగడంతో 131 పరుగులకే కుప్పకూలింది.

Image Source: BCCI

విరాట్‌ కోహ్లీ (76) పోరాడినా టీమిండియాకు పరాజయం తప్పలేదు.

Image Source: BCCI

దీంతో ఇన్నింగ్స్‌ 32 పరుగుల తేడాతో భారత్ పరాజయం పాలైంది.