Image Source: Cricket Australia

ఐపీఎల్ చరిత్రలో అత్యంత ఖరీదైన ఆటగాడిగా మిషెల్ స్టార్క్ నిలిచాడు.

Image Source: Cricket Australia

రూ.24.75 కోట్లకు స్టార్క్‌ను కోల్‌కతా నైట్‌రైడర్స్ కొనుగోలు చేసింది.

Image Source: Cricket Australia

టీ20ల్లో స్టార్క్ రికార్డు ఇంప్రెసివ్‌గా ఉంది.

Image Source: Cricket Australia

మిషెల్ స్టార్క్ ఇప్పటివరకు 58 అంతర్జాతీయ టీ20లు ఆడాడు.

Image Source: Cricket Australia

ఈ మ్యాచ్‌ల్లో మిషెల్ స్టార్క్ 73 వికెట్లు పడగొట్టాడు.

Image Source: Cricket Australia

తన ఎకానమీ రేటు 7.63 మాత్రమే. టీ20ల్లో ఇది పొదుపైన ఎకానమీ అని చెప్పవచ్చు.

Image Source: Cricket Australia

తన బౌలింగ్ సగటు 22.92గా ఉంది.

Image Source: Cricket Australia

ఇంతకు ముందు ఐపీఎల్‌లో మిషెల్ స్టార్క్ ఆర్సీబీ తరఫున ఆడాడు.

Image Source: Cricket Australia

27 మ్యాచ్‌ల్లో 34 వికెట్లు పడగొట్టాడు. అతని ఎకానమీ 7.17గా ఉంది.

Image Source: Cricket Australia

2018లోనే స్టార్క్‌ను కోల్‌కతా వేలంలో కొనుగోలు చేసింది. కానీ అతను గాయం కారణంగా ఒక్క మ్యాచ్ కూడా ఆడలేకపోయాడు.