Image Source: BCCI Twitter

ఆస్ట్రేలియాతో జరుగుతున్న నిర్ణయాత్మక మూడో వన్డేలో భారత్ ఓటమి పాలైంది.

Image Source: cricket.com.au Twitter

270 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ 49.1 ఓవర్లలో 248 పరుగులకు ఆలౌట్ అయింది.

Image Source: BCCI Twitter

అర్థ సెంచరీ సాధించిన విరాట్ కోహ్లీ (54) టాప్ స్కోరర్‌గా నిలిచాడు.

Image Source: BCCI Twitter

ఆస్ట్రేలియా బౌలర్లలో ఆడం జంపా నాలుగు వికెట్లు తీసుకున్నాడు.

Image Source: BCCI Twitter

మొదట బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 49 ఓవర్లలో 269 పరుగులకు ఆలౌట్ అయింది.

Image Source: BCCI Twitter

2019 తర్వాత భారత్ స్వదేశంలో సిరీస్ కోల్పోవడం ఇదే తొలిసారి.

అప్పుడు కూడా ఆస్ట్రేలియానే భారత్‌ను ఓడించింది.



Image Source: BCCI Twitter

ఈ మధ్యకాలంలో భారత్ వరుసగా ఏడు సిరీస్‌లు గెలిచింది.

Image Source: BCCI Twitter

ఈ మ్యాచ్‌లో ఆడం జంపాకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది.

Image Source: BCCI Twitter

మిషెల్ మార్ష్‌ను ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు వరించింది.