భారతదేశం తరఫున టెస్టుల్లో ఎనిమిది వేల పరుగులు చేసిన ఆటగాళ్లు వీరే...

1. సచిన్ టెండూల్కర్ - 15,921 పరుగులు

2. రాహుల్ ద్రవిడ్ - 13,265 పరుగులు

3. సునీల్ గవాస్కర్ - 10,122 పరుగులు

4. వీవీఎస్ లక్ష్మణ్ - 8,781 పరుగులు

5. వీరేంద్ర సెహ్వాగ్ - 8,503 పరుగులు

6. విరాట్ కోహ్లీ - 8,007 పరుగులు