వీళ్లే అష్టదిక్పాలకులు



తూర్పు దిక్కు పాలకుడు ఇంద్రుడు-ఆయుధం వజ్రాయుధం



పడమర దిక్కు పాలకుడు వరుణుడు- ఆయుధం పాశం



ఉత్తర దిక్కు పాలకుడు కుబేరుడు- ఆయుధం ఖడ్గం



దక్షిణం దిక్కు పాలకుడు యముడు-ఆయుధం దండం



ఆగ్నేయం దిక్కు పాలకుడు అగ్ని-ఆయుధం శక్తి



నైరుతి దిక్కు పాలకుడు నిరృతి- ఆయుధం కుంతం



వాయువ్యం దిక్కు పాలకుడు వాయువు-ఆయుధం ధ్వజం



ఈశాన్యం దిక్కు పాలకుడు ఈశానుడు-ఆయుధం త్రిశూలం