యుద్ధాన్ని ఆపాలంటే రష్యా అధ్యక్షుడు పుతిన్‌ నేరుగా చర్చలు జరపాలన్న ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ

ఉక్రెయిన్‌లోని అతిపెద్ద నగరాల్లో ఒకటైన ఖేర్సన్‌ను రష్యా గురువారం స్వాధీనం చేసుకుంది

బ్లాక్ సీ పోర్ట్‌ను స్వాధీనం చేసుకున్న రష్యా.. ఇప్పుడు ఆ తీరంతో ఉక్రెయిన్‌కు ఉన్న సంబంధాలను తెచ్చేందుకు ప్రయత్నిస్తోంది.

యుద్ధం జరుగుతున్న ప్రాంతాల నుంచి పౌరుల తరలింపునకు ప్రత్యేక కారిడార్లు ఏర్పాటు చేసేందుకు ఇరు దేశాల అంగీకారం.

ఫ్రాన్స్ అధ్యక్షుడు మేక్రాన్‌ ఫోన్ చేయగా.. లక్ష్యాన్ని చేరే వరకు సైనిక చర్యను ఆపేది లేదని పుతిన్ అన్నారు.

యుద్ధం మొదలైన 7 రోజుల్లో ఉక్రెయిన్ నుంచి 10 లక్షల మందికి పైగా ప్రజలు వలసవెళ్లిపోయారు.

ఉక్రెయిన్ పౌరులకు సాయం అందించేందుకు దేశ బహిష్కరణ నిబంధనలను 18 నెలల పాటు నిలిపివేసింది.

ఉక్రెయిన్‌పై యుద్ధం చేపట్టిన తర్వాత రష్యా ఏకాకిగా మారింది. చాలా దేశాలు రష్యాపై ఆర్థిక ఆంక్షలు విధిస్తున్నాయి.

పుతిన్ చెప్పే అసత్యాల వల్ల రష్యా తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉందని, ఆంక్షలను ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు మేక్రాన్

ఇప్పటికే రష్యా సైనికులు వేలమంది మరణించినట్లు ఉక్రెయిన్ తెలిపింది. కానీ రష్యా మాత్రం తమ సైనికుల మరణాలు వందల్లోనే ఉన్నట్లు వాదిస్తోంది. (All Photos Credit: Getty)