భారత స్టాక్ మార్కెట్లపై రష్యా, ఉక్రెయిన్ యుద్ధ ప్రభావం కొనసాగుతోంది. పెట్టుబడులు పెట్టేందుకు ఇన్వెస్టర్లు భయపడుతున్నారు. సెన్సెక్స్ 768, నిఫ్టీ 252 డౌన్ అయ్యాయి.