బ్లాక్ కాఫీ ఎక్కువగా తీసుకుంటే రకరకాల అనారోగ్యాలు రావచ్చని నిపుణులు హెచ్చిరిస్తున్నారు. బ్లాక్ కాఫీ ఎక్కువగా తీసుకుంటే నిద్రకు ఆటంకం ఏర్పడుతుంది. ఇందులోని కెఫిన్ అందుకు కారణం. కేఫిన్ హార్ట్ బీట్ రేట్ పెంచుతుంది. దీర్ఘకాలంలో గుండె సంబంధ సమస్యలకు కారణం కావచ్చు. కెఫిన్ ఆందోళన వంటి మానసిక సమస్యలు ఉన్నవారికి సమస్యను మరింత తీవ్ర తరం చేస్తుంది. దీర్ఘకాలంలో కెఫిన్ వ్యసనంగా మారొచ్చు. మానెయ్యాలనుకుంటే డిత్ డ్రావల్ లక్షణాలు కనిపిస్తాయి. కాఫీ వినియోగం వల్ల శరీరం కాల్షియం గ్రహించడంలో సమస్యలు రావచ్చు. కాఫీలోని ఆమ్ల గుణం వల్ల జీర్ణవ్యవస్థలో అల్సర్లకు దారితియ్యవచ్చు. Representational image:Pexels