బాలీవుడ్ సెలెబ్రిటీ కిడ్స్ ఏ స్కూల్లో చదివారంటే..

బాలీవుడ్లో వందల కోట్లకు వారసులైన సెలెబ్రిటిల పిల్లలు ఏ స్కూల్లో చదివారో తెలుసుకోవడం ఆసక్తి కరంగా ఉంటుంది.

ఐశ్వర్యరాయ్ కూతురు ఆరాధ్య ముంబైలోని ధీరూబాయి అంబాని స్కూల్లో చదువుతోంది.

షారూక్ కొడుకు ఆర్యన్ లండన్లోని సెవెన్ ఓక్స్ స్కూల్లో చదివాడు.

అమితాబ్ బచ్చన్ పెద్ద మనవరాలు నవ్యా నవేలి లండన్లోని సెవెన్ ఓక్స్‌లో చదివింది.

సచిన్ టెండూల్కర్ కొడుకు, కూతురు ఇద్దరూ ముంబైలోని ధీరూబాయి అంబానీ స్కూల్లోనే చదివారు.

సారా అలీఖాన్ లండన్లో చదువు పూర్తి చేసుకుని వచ్చింది.

మాధురి దీక్షిత్ ఇద్దరు కొడుకులు ముంబైలోని ఒబెరాయ్ ఇంటర్నేషనల్ స్కూల్లో చదివారు.

షారూక్ కూతురు సుహానా ఖాన్ ధీరూబాయ్ అంబానీ స్కూల్లో చదువు పూర్తి చేసి, లండన్ యూనివర్సిటీలో ప్రస్తుతం ఉన్నత చదువులు చదువుతోంది.