పవన్ కల్యాణ్, రానాల 'భీమ్లా నాయక్' కలెక్షన్స్ అమెరికాలో 1 మిలియన్ దాటాయి. శనివారం మధ్యాహ్నం సమయానికి రూ. 9.6 కోట్లు కలెక్ట్ చేసింది. మరి, శుక్రవారం (తొలి రోజు) తెలుగు రాష్ట్రాల్లో ఎంత వచ్చాయి? ఏంటి?



నైజాం (తెలంగాణ)లో రూ. 11.89 కోట్లు కలెక్ట్ చేసింది.

ఈస్ట్ గోదావరిలో రూ. 2.10 కోట్లు

వెస్ట్ గోదావరిలో రూ. 3.2 కోట్లు

విశాఖలో రూ. 1.80 కోట్లు

గుంటూరులో రూ. 2.53 కోట్లు

కృష్ణ జిల్లాలో రూ. 98 లక్షలు

నెల్లూరులో రూ. 1.05 కోట్లు

రాయలసీమ (సీడెడ్)లో రూ. 3.30 కోట్లు

ఆస్ట్రేలియాలో రూ. 84 లక్షలు

కర్ణాటక - రెస్టాఫ్ ఇండియా - రూ. 3.2 కోట్లు

'భీమ్లా నాయక్' విడుదలైన రోజు సుమారు 36 కోట్లు కలెక్ట్ చేసినట్టు అంచనా.

'భీమ్లా నాయక్' రెండో రోజూ భారీ వసూళ్లు సాధించడం ఖాయమట. థియేటర్లలన్నీ హౌస్ ఫుల్ అవుతున్నాయట.

'భీమ్లా నాయక్'గా పవన్ కల్యాణ్, డానియల్ శేఖర్ పాత్రలో రానా నటనతో పాటు త్రివిక్రమ్ మాటలు, తమన్ సంగీతం నచ్చాయని ప్రేక్షకులు అంటున్నారు.