ఈ మధ్యకాలంలో విడుదలవుతోన్న సినిమాలన్నీ కూడా వంద కోట్లకు పైగానే బిజినెస్ చేస్తున్నాయి. తెలుగులో వందల కోట్ల థియేట్రికల్ బిజినెస్ చేసిన సినిమాలేవో ఇప్పుడు చూద్దాం! బాహుబలి 1 - రూ.125 కోట్లు బాహుబలి 2 - రూ.350 కోట్లు సాహో - రూ.270 కోట్లు భీమ్లానాయక్ - రూ.106 కోట్లు సైరా నరసింహారెడ్డి - రూ.187.5 కోట్లు అజ్ఞాతవాసి - రూ.125 కోట్లు స్పైడర్ - రూ.125 కోట్లు మహర్షి - రూ.100 కోట్లు భరత్ అనే నేను - రూ.100 కోట్లు పుష్ప - రూ.145 కోట్లు