కాజల్ అగర్వాల్ శ్రీమంతం ఇటీవల జరిగిన సంగతి తెలిసిందే. ఆ ఫొటోలు ఇవి...

శ్రీమంతం రోజున కాజల్ ఇలా ముస్తాబు అయ్యారు

భర్త గౌతమ్ కిచ్లూతో కాజల్

కాజల్ అగర్వాల్ శ్రీమంతం

భర్త గౌతమ్ కిచ్లూతో దిగిన ఈ ఫొటో పోస్ట్ చేసిన కాజల్... 'నో ఫిల్టర్' హ్యాష్ ట్యాగ్ ఇచ్చారు. 

కడుపులో బిడ్డను ఆత్మీయంగా నిమురుతూ... కాజల్

కాజల్ (All Images courtesy - @Kajal Aggarwal/Instagram)