నలభై ఏళ్లు దాటిన తర్వాత చాలామందిలో కంటి చూపు మందగిస్తుంది. కొందరికి చిన్ననాటి నుంచే, పలు ఆరోగ్య సమస్య వల్ల దృష్టిలోపం వస్తుంది. అయితే కొన్ని సింపుల్ టిప్స్ ఫాలో అవ్వడం వల్ల కంటి చూపును మెరుగుపరచుకోవచ్చు. జింక్, విటమిన్ ఎ, సి, ఈ కలిగిన ఫుడ్స్ కంటి ఆరోగ్యానికి హెల్ప్ చేస్తాయి. రోజూ వ్యాయామం చేస్తే బరువు, రక్తంలో చక్కెర స్థాయిలు కంట్రోల్లో ఉంటాయి. తగినంత నీరు తాగకపోతే కళ్లు డ్రైగా మారుతాయి. దీనివల్ల కంటి చూపు మందగిస్తుంది. స్మోకింగ్ అనేది కంటి చూపుపై తీవ్రమైన ప్రభావం చూపిస్తుంది. స్క్రీన్ టైమ్‌ని ఎంత తగ్గిస్తే కంటి ఆరోగ్యానికి అంత మంచిది. (Images Source : Unsplash)