గుడ్డు అంటే అలెర్జీ లేకుంటే.. దానిని కచ్చితంగా పిల్లలకు పెట్టమంటున్నారు నిపుణులు.

ఉడికించి, ఆమ్లెట్ లేక శాండ్​విచ్​ వంటి వాటిల్లో కలిపి బ్రేక్​ఫాస్ట్​గా ఇవ్వమంటున్నారు

ఎందుకంటే దీనిలో న్యూట్రిషయన్స్ ఎక్కువ మొత్తంలో ఉంటాయి.

గుడ్డులో విటమిన్ ఏ, బి, డి, ఈ, కె లతో పాటు ప్రోటీన్, హెల్తీ ఫ్యాట్స్ కూడా ఉంటాయి.

పిల్లలకు అవసరమైన ప్రోటీన్​ను మీరు గుడ్డు ద్వారా ఇవ్చొచ్చు.

ఎగ్స్ శరీరంలో మంచి కొవ్వును ప్రోత్సాహిస్తాయి. కాబట్టి పిల్లలు హెల్తీగా ఉంటారు.

ఉదయాన్నే దీనిని తినిపించడం వల్ల ఎక్కువసేపు కడుపు నిండుగా ఉంటుంది.

కంటి ఆరోగ్యం, మెదడు పనితీరుపై గుడ్డు మంచి ప్రభావం చూపిస్తుంది. (Images Source : Unsplash)