పిల్లల్లో ఇమ్యూనిటీని పెంచే సూపర్ ఫుడ్స్ ఇవే!

బాదంలోని విటమిన్ ఈ, మాంగనీస్ పిల్లల్లో ఇమ్యూనిటీని పెంచుతాయి.

ఎగ్స్ లోని విటమిన్ ఈ, సెలీనియం పిల్లల్లో ఇమ్యూనిటీని బాగా పెంచుతాయి.

పాకూరలో ఇమ్యూనిటీ సిస్టమ్‌ని బలోపేతం చేసే మినరల్స్, విటమిన్స్ ఉంటాయి.

గుమ్మడి, సన్ ఫ్లవర్ సీడ్స్ లోని విటమిన్ ఈ, జింక్, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఇమ్యూనిటీని పెంచుతాయి.

సిట్రస్ ఫ్రూట్స్ లోని విటమిన్ సి రోగ నిరోధక శక్తిని పెంచుతుంది.

పచ్చి బఠానీలోని విటమిన్స్ ఏ, బీ1, బీ6, సీ, కెరొటినాయిడ్స్ ఇమ్యూనిటీని పెంచుతాయి.

All photos Credit: pixabay.com