మలబద్ధకంతో బాధ పడుతున్నారా? అయితే, ఈ పండ్లు తినండి!

ఆల్‌ బుకారాలోని ఫైబర్‌, ఫైటోన్యూట్రియెంట్లు జీర్ణక్రియను మెరుగుపరిచి మలబద్ధకాన్ని తగ్గిస్తాయి.

పియర్స్‌ ‌లోని పైబర్, విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు మలబద్ధకానికి చెక్ పెడతాయి.

అరటిపండ్లలో విటమిన్లు, మినరల్స్‌, కార్బోహైడ్రేట్లు, పైబర్ పొట్టను క్లీన్‌ చేస్తాయి.

కివీలోని విటమిన్‌ సి, యాంటీ ఆక్సిడెంట్లు, ఫైబర్‌ మలబద్ధకాన్ని తగ్గిస్తాయి.

అంజీర పండ్లలోని పైబర్ జీర్ణ క్రియను మెరుగు పరుస్తుంది.



All Photos Credit: pixabay.com