పొద్దున్నే గోరువెచ్చని నీళ్లు తాగుతున్నారా? చాలా మంది పొద్దున్నే గోరువెచ్చని నీళ్లు తాగుతారు. పరిగడుపున గోరువెచ్చని నీళ్లు తాగడం ఆరోగ్యానికి చాలా మంచిది. గోరువెచ్చని నీళ్లు జీర్ణక్రియను మరింత మెరుగుపరుస్తాయి. శరీరంలోని వ్యర్థాలను సమర్థవంతంగా బయటకు పంపుతాయి. గోరు వెచ్చని నీటితో పొట్టశుద్ధి జరిగి బరువు తగ్గుతారు. గోరు వెచ్చని నీరు మలబద్ధకం సమస్యను నివారిస్తుంది. చక్కటి రక్త ప్రసరణతో చర్మం కాంతివంతంగా మారుతుంది. All Photos Credit: pixabay.com