గోంగూరతో బోలెడు హెల్త్ బెనిఫిట్స్! గోంగూరలో విటమిన్ C, A, B1, B2, మెగ్నీషియం ఉంటాయి. గోంగూరలో కాల్షియం, ఫాస్పరస్, పొటాషియం, ఐరన్, రైబోఫ్లేవిన్, కెరోటిన్లు ఉంటాయి. గోంగూరలోని మెగ్నీషియం, ఫాస్పరస్, కాల్షియంతో ఎముకలు బలంగా మారుతాయి. గోంగూరలోని ఐరన్ రక్తహీనతను దూరం చేస్తుంది. గోంగూరలోని క్లోరోఫిల్స్ క్యాన్సర్ కణాల పెరుగుదలను నిరోధిస్తాయి. గోంగూరలో పొటాషియం, మెగ్నీషియం హైబీపిని తగ్గిస్తుంది. గోంగూర చెడు కొలెస్ట్రాల్‌ని తగ్గించి లివర్ ను ఆరోగ్యంగా మారుస్తుంది. గోంగూర తినడం వల్ల జుట్టు మరింత ఆరోగ్యంగా తయారవుతుంది. All Photos Credit: pixabay.com