గోవా బ్యూటీ ఇలియానా అందాల విందులో ఎప్పుడూ ముందు ఉంటుంది. (Image Credit: Ileana D'Cruz/Instagram) ఇటీవల సినిమాల్లో పెద్దగా కనిపించకపోయినా సోషల్ మీడియాలో మాత్రం బిజీగా కనిపిస్తుంది. (Image Credit: Ileana D'Cruz/Instagram) తాజాగా ఆమె బికినీలో పరువాల విందు చేస్తూ కుర్రకారును రెచ్చగొడుతోంది. (Image Credit: Ileana D'Cruz/Instagram) ముఖం చూపించకుండా తన ఎద అందాలను చూపిస్తూ ఊరిస్తోంది. (Image Credit: Ileana D'Cruz/Instagram) ప్రస్తుతం ఇలియానా ‘లవర్స్’ అనే మూవీకి సైన్ చేసింది. ఈ మూవీ 2022లో విడుదల కానుంది. ఆమె నటించిన ‘బిగ్ బుల్’ చిత్రం విమర్శకుల ప్రశంసలు అందుకుంది. (Video Credit: Ileana D'Cruz/Instagram) బిచ్ బేబీగా పేరొందిన ఇలియానా బాలి దేశానికి ప్రచారకర్తగా పనిచేస్తోంది. (Video Credit: Ileana D'Cruz/Instagram) ప్రస్తుతం ఇలియానా మాల్దీవుల్లో ఎంజాయ్ చేస్తోంది. (Video Credit: Ileana D'Cruz/Instagram)