ఈ ఆహారాన్ని ఫ్రిజ్‌లో పెట్టి... మళ్లీ తినకండి కొన్ని రకాల ఆహారాలను ఫ్రిజ్‌లో పెట్టి, తిరిగి వాటిని వేడిచేసుకుని తింటారు. కొన్ని పదార్థాలను అలా ఫ్రిజ్ లో పెట్టి తిరిగి తినకూడదని చెబుతున్నారు న్యూట్రిషనిస్టులు. గుడ్లు సొన పండ్ల ముక్కలు వేయించిన పదార్థాలు వండిన పాస్తా టొమాటో సాస్ బంగాళాదుంపలు వండిన కూరలు అన్నం