‘బిగ్ బాస్’ సీజన్ 5 తుది దశకు వచ్చింది. (Image Credit: Star Maa/Hot Star) ‘టికెట్ టు ఫినాలే’ టాస్క్‌లో ఇంటి సభ్యుల మధ్య వార్ జరుగుతోంది. (Image Credit: Star Maa/Hot Star) ఈ టాస్క్‌లో సన్నీ విజేతగా నిలిచినట్లు విశ్వసనీయ సమాచారం. (Image Credit: Star Maa/Hot Star) ఇటీవలే సన్నీ ‘ఎవిక్షన్’ పాస్‌ను గెలుచుకున్న సంగతి తెలిసిందే. (Image Credit: Star Maa/Hot Star) సన్నీ తన ఫన్, ఫ్రస్ట్రేషన్‌తో బిగ్ బాస్ ప్రేక్షకులను మెప్పిస్తున్నాడు. (Image Credit: Star Maa/Hot Star) బిగ్ బాస్ ఇంటి సభ్యులు కూడా సన్నీతో పాజిటివ్‌గా ఉంటున్నారు. (Image Credit: Star Maa/Hot Star) సన్నీకి వస్తున్న ఆధరణ చూస్తుంటే.. అతడే టైటిల్ విన్నర్ కావచ్చనే టాక్ వినిపిస్తోంది. (Image Credit: Star Maa/Hot Star) ప్రస్తుతానికైతే.. చివరి ఐదుగురిలో సన్నీ, షన్ను, కాజల్, మానస్, సిరి ఉండవచ్చని తెలుస్తోంది. (Image Credit: Star Maa/Hot Star) ఇప్పటివరకు ఉన్న ఓటింగ్ ప్రకారం.. ప్రియాంక ఓటింగ్ డల్‌గా ఉన్నట్లు సమాచారం. (Image Credit: Star Maa/Hot Star) షన్ను నామినేషన్‌లో లేకపోవడంతో అతడి ఓట్లు సిరికి పడుతున్నాయి. (Image Credit: Star Maa/Hot Star) టాప్ 5లో ఉండే ఐదుగురికి మంచి ఫాలోయింగ్ ఉండటంతో ఫినాలే ఉత్కంఠభరితంగా ఉండనుంది. (Image Credit: Star Maa/Hot Star)