మీరు థైరాయిడ్​ సమస్యతో ఇబ్బంది పడుతున్నారా?

అయితే మీరు కచ్చితంగా కొత్తిమీర కషాయాన్ని మీ డైట్​లో చేర్చుకోవాలట.

ఈ కొత్తిమీర కషాయాన్ని ఏ విధంగా తయారు చేయాలో ఇప్పుడు చుద్దాం.

ఒక గ్లాస్​ నీటిలో కొత్తిమీరను వేసి రాత్రంతా నాననివ్వాలి.

ఉదయాన్నే వాటిని సగం నీరు అయ్యేవరకు మరిగించాలి.

ఈ కషాయంలో మీరు కరివేపాకు కూడా వేసుకోవచ్చు.

ఈ డ్రింక్ మీలో మెటాబాలిజంను పెంచుతుంది.

దీనిని మీరు థైరాయిడ్ మాత్రలు వేసుకోకముందు ఉదయాన్నే తాగాలి. (Images Source : Unsplash)