ఇది అతిగా తింటే విషాన్ని తిన్నట్టే

ఏ ఆహారమైనా అతిగా తింటే అనర్థమే తప్ప, ఆరోగ్యం ఉండదు.

సరిగా వండకపోయినా, నాణ్యత బాగోకపోయినా, మితి మీరి తిన్నా ఆహారం విషపూరితంగా మారుతుంది.

అలాంటి ఆహారాలు ఇవన్నీ. నిజానికి ఇవి మంచివే, కానీ అతిగా శరీరంలో చేరితే మాత్రం అనర్థం తప్పదు.

తేనె

బాదం

బంగాళాదుంపలు

చెర్రీలు

జాజికాయ