ఏడ్వటాన్ని మనం నెగటివ్‌గా చూస్తాం కానీ దీని వల్లా ఎన్నో ప్రయోజనాలున్నాయట.

ఏడ్వటం వల్ల మనలోని ఒత్తిడి, బాధ తగ్గిపోయి మానసిక ఆరోగ్యం కలుగుతుంది.

ఏడ్వటం వల్ల బాడీ, మైండ్ చాలా రిలాక్స్ అయిపోతాయి. కళ్ల ఆరోగ్యానికీ ఇదెంతో మంచిది.

కన్నీళ్లు పెట్టుకోవటం వల్ల మన చుట్టూ వాళ్లకు మనపై ఓ ఎంపతీ క్రియేట్ అయి బంధం బలపడుతుంది.

కన్నీళ్ల నుంచి ఆక్సిటాసిన్, ఎండార్పిన్‌లు విడుదలవుతాయి. శారీరక, మానసిక బాధను ఇవి తగ్గించేస్తాయి.

ఏడ్చినప్పుడు కళ్లు శుభ్రమైపోతాయి. కన్నీళ్లలోని లైసోజోమ్ కళ్లలోని బ్యాక్టీరియాను చంపేస్తుంది.

ఏడ్వటం వల్ల కంటిచూపు కూడా మెరుగు పడుతుందట. బసల్ టియర్స్‌ కళ్లను తడిగా ఉంచి స్పష్టంగా కనబడేలా చేస్తాయి.

కన్నీళ్లలో స్ట్రెస్ హార్మోన్స్‌ ఉంటాయి. అందుకే ఏడ్చినప్పుడు గుండెలోని భారం దిగిపోతుంది. (Image Credits: Pixabay)