హరితేజ చీరకు రెక్కలొచ్చాయ్

హరితేజ రెక్కల చీరలో రెడీ అయిపోయింది.

వెరైటీ చీరలో మరింత అందంగా మెరిసిపోతోంది.

నడుముకు బెల్టు, చీరపై షాల్‌తో చాలా వెరైటీగా ఉంది హరితేజ.వ

వరుస ఫోటోషూట్లతో బిజీగా మారింది.

బిడ్డకు జన్మనిచ్చాక కాస్త టీవీకి దూరమైంది.

ఇప్పుడిప్పుడే మళ్లీ టీవీషోలలో దర్శనమిస్తోంది.

(All images credit: Hariteja/Instagram)