వీటిని తింటే త్వరగా ముసలోళ్లయిపోతారు జాగ్రత్త మనిషి కొన్ని ఆహారాలు తినడం వల్ల త్వరగా ముసలితనాన్ని కొని తెచ్చుకుంటున్నాడు. ఏ ఆహారాలు చాలా వేగంగా వృద్ధాప్య సంకేతాలను చూపుతాయంటే... ఆల్కహాల్ తీయని పానీయాలు సాల్టీ ఫుడ్స్ ప్రాసెస్ చేసిన మాంసం డీప్ ఫ్రైడ్ ఫుడ్స్ స్పైసీ ఫుడ్స్