హార్ట్ ఎటాక్‌‌ ముప్పును, మీ చెయ్యి ముందే చెప్పేస్తుంది - ఎలాగంటే..

⦿ ఛాతి నొప్పి లేదా అసౌకర్యం, శ్వాస ఆడదు, చమట చల్లగా ఉంటుంది.

⦿ నీరసంగా అనిపించడం, తల తిరుగుతున్నట్లుగా అనిపించడం, సొమ్మసిల్లడం.

⦿ ఛాతి మధ్యలో లేదా ఎడమ వైపు అసౌకర్యం. అది ఎక్కువసేపు ఉంటే ప్రమాదమే.

⦿ ఛాతి మొత్తం పట్టేసినట్లుగా అసౌకర్యంగా ఉంటుంది.

⦿ మూర్ఛ వచ్చినట్లుగా అనిపిస్తుంది. దవడ, మెడ లేదా వెనుక భాగంలో నొప్పి లేదా అసౌకర్యం.

⦿ కొందరిలో వికారం లేదా వాంతులు ఏర్పడవచ్చు.

⦿ ఎడవ వైపు చేయి ఎక్కువగా లాగడం లేదా నొప్పిగా అనిపించడం.

⦿ కొందరికి రెండు చేతులు, భుజాలు కూడా నొప్పిగా, అసౌకర్యంగా ఉంటాయి.

Image Credit: Pexels, Pixabay and Unsplash

Thanks for Reading. UP NEXT

యాపిల్ గింజలు తింటే అంత ప్రమాదమా?

View next story