కిచిడీ తింటే పోషకాలన్నీ అందినట్టే

కిచిడీ పిల్లలకు, పెద్దలకు ఎంతో నచ్చే ఆహారం.

ప్రొటీన్లు, డైటరీ ఫైబర్, విటమిన్ సి, కాల్షియం, మెగ్నీషియం, ఫాస్పరస్ కిచిడీలో అధికంగా లభిస్తాయి.

జీర్ణ వ్యవస్థకు కిచిడీ ఎంతో మేలు చేస్తుంది.

కిచిడీ తినడం వల్ల శరీరంలో డిటాక్సిఫికేషన్ అవుతుంది.

బరువు తగ్గాలనుకునే వారికి కిచిడీ ఉత్తమ ఎంపిక.

కిచిడీలో పసుపు అధికంగా వేస్తారు. ఇది యాంటీ ఇన్ఫ్లమ్మేటరీ గుణాలు అధికం.

చాలా తక్కువ పదార్థాలతో టేస్టీ కిచిడీ రెడీ అయిపోతుంది.

వారానికి ఒకసారైనా కిచిడీ చేసుకుని తింటే ఎంతో బలం.