రాత్రిపూట పాలు తాగితే ఈ మార్పులు తప్పువు రాత్రిపూట గోరువెచ్చని పాలు తాగడం వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయి. పాలలో ఎన్నో పోషకాలు ఉన్నాయి.రాత్రి పూట తాగడం వల్ల ఆ పోషకాలన్నీ శరీరంలో చేరుతాయి. రాత్రిపూట తాగితే నిద్ర బాగా పడుతుంది. అధిక బరువు తగ్గడానికి సహాయపడుతుంది. ఎముకలు బలంగా మారుతాయి. చర్మం సౌందర్యం పెరుగుతుంది. ఒత్తిడిని తగ్గిస్తుంది. పైన చెప్పిన ఫలితాలన్నీ పూర్తిగా దక్కాలంటే కచ్చితంగా గోరువెచ్చని పాలే తాగాలి.