నిమ్మరసాన్ని ప్రతి రోజూ ఉదయం తాగితే...



నిమ్మరసం తాగడం వల్ల ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని వైద్యులు చెబుతున్నారు.



నిమ్మరసం తాగడానికి ఉత్తమ సమయం ఉదయం. పరగడుపున తాగడం వల్ల జీర్ణసమస్యలు రావు.



నిమ్మరసం తాగడం వల్ల జీర్ణ ప్రక్రియ సవ్యంగా జరుగుతుంది.



నిమ్మరసం తాగాక నోటిని శుభ్రం చేసుకోవడం తప్పకుండా చేయాలి.



నిమ్మ రసాన్ని గోరు వెచ్చని నీళ్లలో కలుపుకుని తాగడం వల్ల ఎంతో ఆరోగ్యంగా ఉంటారు.



అధిక బరువు తగ్గాలనుకునేవారికి కూడా ఇది మంచి ఎంపిక.



నిమ్మరసం రోజూ తాగేవారిలో మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడే అవకాశం తగ్గుతుంది.



నిమ్మరసం తాగడం వల్ల వికారం, వాంతులు వంటివి కూడా తగ్గుతాయి.