నీరు అధికంగా తాగితే ఈ సమస్యలు తప్పవు



నీరు తక్కువ తాగితేనే కాదు, ఎక్కువ తాగినా ప్రమాదమే. కొన్ని రకాల సమస్యలు వచ్చే అవకాశం ఉంది.



నీరు ఎక్కువ తాగితే తలనొప్పి వస్తుంది. ఇది శరీరంలోని సోడియం లెవెల్స్ తగ్గిపోయి ఇలా తలనొప్పి వచ్చే అవకాశం ఉంది.



వికారం, వాంతులు



పెదవులు, చేతులు రంగు మారడం



విపరీతమైన అలసట



కండరాల నొప్పి



శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది



గందరగోళంగా అనిపించడం