మీది జిడ్డు చర్మమా? వీటిని తగ్గించండి ఆయిలీ స్కిన్ ఉన్న వారు కొన్ని రకాల ఆహారాలు తక్కువగా తినాలి. లేకుంటే జిడ్డుతనం ఇంకా పెరిగిపోతుంది. బటర్ పనసకాయ మ్యాంగో సోయా చాకోలెట్స్ గోధుమపిండి వంటకాలు రొయ్యలు