చాలా మంది బ్రేక్ ఫాస్ట్ లో తప్పనిసరిగా పండ్లు తీసుకుంటారు. కానీ వీటిని తీసుకున్నారంటే మాత్రం ఇబ్బందులు తప్పవు.



నారింజలు పొట్టలో యాసిడ్ ఉత్పత్తిని పెంచుతాయి. అల్పాహారంగా తీసుకుంటే చికాకు గుండెల్లో మంట వస్తుంది.



అరటిలో అధిక మొత్తంలో మెగ్నీషియం, పొటాషియం ఉంది. బ్రేక్ ఫాస్ట్ గా తింటే
రక్తంలో ఈ రెండు ఖనిజాల అసమతుల్యత ఏర్పడుతుంది.


గ్రేప్ ఫ్రూట్ విటమిన్ సి ఎక్కువ. యాసిడ్ ఉత్పత్తిని పెంచుతుంది.



పుచ్చకాయలో నీటి శాతం ఎక్కువ. వేగంగా జీర్ణమవుతాయి. త్వరగా ఆకలేస్తుంది.



స్ట్రాబెర్రీలో ఆమ్ల స్వభావం కలిగి ఉంటుంది. గుండెల్లో మంట, అజీర్ణం ఏర్పడుతుంది.



మామిడి కాయలు చక్కెరతో నిండి ఉంటాయి. రక్తంలో చక్కెర స్థాయిలు పెంచేస్తుంది.



ద్రాక్ష ఒక కప్పు కంటే ఎక్కువ తింటే చక్కెర త్వరగా కొవ్వుగా మారుతుంది.



ఎండిన పండ్లలో కెలరీలు మెండు. సలాడ్, ఓట్మీల్, పెరుగు వంటి ఆరోగ్యకరమైన ఆహారాలతో కలిపి తీసుకుంటే బరువు పెరుగుతారు.