సూజీ లేదా బొంబాయి రవ్వ ప్రతి ఇంటిలో ఉంటుంది. కానీ ఇది అధిక స్టార్చ్ ఫుడ్. షుగర్ లెవల్స్ పెంచుతుంది.

మైదా అధిక గ్లూటెన్ కంటెంట్ ఉంటుంది. రక్తంలో చక్కెర పెరుగుదలతో నేరుగా సంబంధం కలిగి ఉంటుంది.

ఫ్రూట్ జ్యూస్ అసలు మంచిది కాదు. ఇందులో చక్కెర కంటెంట్ ఎక్కువ. హానికరం.

ఫ్లేవర్డ్ పెరుగులో చక్కెర ఎక్కువ. మధుమేహ వ్యాధిగ్రస్తులకు ప్రాణాంతకం కావచ్చు.

మధుమేహులకు మామిడి పండ్లు ప్రమాదకరం కానప్పటికీ అధిక చక్కెర ఉంటుంది. పెరుగుతో కలిపి అసలు తీసుకోకూడదు.

ఊరగాయలు నోరూరిస్తాయి. కానీ ఉప్పు ఎక్కువ. రక్తపోటు రోగులకే కాదు మధుమేహులకు ప్రాణాంతకమే.

బంగాళాదుంపలో పిండి పదార్థాలు ఎక్కువ. రక్తంలో గ్లూకోజ్ ని విపరీతంగా పెంచుతాయి.

వేయించిన్ ఆహారం జీర్ణ కావడం కష్టం. మధుమేహులు తింటే బ్లడ్ షుగర్, కొలెస్ట్రాల్ ని పెంచేస్తాయి.

Images Credit: Pexels, Pixabay, Unsplash