హైబీపీ ఉంటే ఈ కూరగాయలు తినకండి



కొన్ని రకాల కూరగాయల్లో సోడియం అధికంగా ఉంటుంది. మరికొన్నింటిలో సోడియం తక్కువగా ఉంటుంది.



అధిక రక్తపోటు సమస్యతో బాధపడుతున్న వారు సోడియం తక్కువగా ఉన్న ఆహారాన్ని ఎంచుకోవాలి.



పాలకూర



మెంతి ఆకులు



లెట్యూస్



జీడి పప్పులు



కర్బూజా



సాస్



ఆవకాయలు