చర్మ అలెర్జీలకు కారణమయ్యే పదార్థాలు ఇవే



కొన్ని రకాల ఆహారాలు చర్మ అలెర్జీలు వచ్చేలా చేస్తాయి. దద్దుర్లు లాంటివి కనిపిస్తే వీటిని తినడం తగ్గించాలి.



సోయా బీన్స్



వేరుశెనగ పలుకులు



రొయ్యలు



గోధుమ పిండి వంటకాలు



ఆవు పాలు



కోడి గుడ్లు



నట్స్