గర్భంతో ఉన్నప్పుడు ఈ లక్షణాలు కనిపిస్తే...

గర్భంతో ఉన్నప్పుడు ఈ లక్షణాలు కనిపిస్తే సరిపడినన్ని నీళ్లు తాగడం లేదని అర్థం.

పెదవులు అతుక్కోవడం, నోరు పొడిగా మారడం వల్ల శరీరానికి నీరు సరిపోవడం లేదని అర్థం.

ఎప్పుడూ నిద్రమత్తులో ఉన్నట్టు ఉన్నా కూడా డీహైడ్రేషన్ బారిన పడినట్టే.

బీపీ తక్కువగా ఉండడం

యూరిన్‌కు తక్కువగా వెళ్లడం

కళ్లు తిరిగినట్టు అయినా కూడా శరీరంలో నీరు తగ్గినట్టే

మలబద్ధకం సమస్య డీహైడ్రేషన్‌కు సూచన

కాబట్టి గర్భంతో ఉన్నప్పుడు ప్రతి గంటకు నీళ్లు తాగడం అత్యవసరం.