బీపీ పెరిగితే కళ్లు ఇలా మారిపోతాయి



హై బీపీ లేదా హైపర్ టెన్షన్... ఎక్కువ మందిని ఇబ్బంది పెడుతున్న ముఖ్య ఆరోగ్య సమస్య.



దీన్ని సైలెంట్ కిల్లర్ అని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇది అదుపులో లేకపోతే నేరుగా గుండెపైనే ప్రభావం పడుతుంది.



రక్తపోటు అధికమైతే మీ కళ్ళల్లో ఎర్రటి మచ్చలు కనిపిస్తాయి. ఇది రక్తనాళాల విచ్ఛిన్నం వల్ల జరుగుతుంది.



అధిక రక్తపోటు వల్ల దృష్టి సమస్యలు కూడా వస్తాయి. దీన్ని హైపర్‌టెన్సివ్ రెటినోపతి అని పిలుస్తారు.



కళ్ళు ఎర్రగా కనిపిస్తే బీపీ చెక్ చేసుకోవడం చాలా అవసరం.



రక్తనాళాల గోడలు సంకోచించి రక్త ప్రవాహాన్ని పరిమితం చేస్తాయి. దీనివల్ల రెటీనాలోని రక్తనాళాలపై కూడా ప్రభావం పడుతుంది.



అధిక బరువు వల్ల కూడా అధిక రక్తపోటు ఎక్కువవుతుంది.



ఉప్పు తినడం చాలా వరకు తగ్గించాలి. పండ్లు తాజా కూరగాయలు తినేందుకే ఇష్టపడాలి.


Thanks for Reading. UP NEXT

ఇలాంటి మామిడి పండ్లను తింటే అంతే సంగతులు

View next story