అబ్బాయిలు అధికంగా జిమ్ చేస్తే ఆ పవర్ తగ్గిపోతుంది

టెస్టోస్టెరాన్ అనేది పురుష హార్మోను. పునరుత్పత్తిలో ప్రధాన పాత్ర పోషిస్తుంది.

కండరాలు నిర్మించడంలోనూ, కండల పెరుగుదలలో కూడా ఈ హార్మోన్ ప్రధానమైనది.

అధ్యయనాల ప్రకారం స్ట్రెంత్ ఎక్సర్‌సైజులు, హైపర్ ఇంటెన్సిటీ ఇంటర్వెల్ ట్రైనింగ్ వల్ల టెస్టోస్టెరాన్ పెరుగుతుందని తేలింది.

ముఖ్యంగా వెయిట్ లిఫ్టింగ్ చేయడం వల్ల ఈ హార్మోన్ ఉత్పత్తిపై ప్రభావం తీవ్రంగా ఉన్నట్టు గుర్తించారు.

టెస్టోస్టెరాన్ అతిగా పెరగడం లేదా బాగా తగ్గడం చాలా సమస్యలకు కారణం అవుతుంది.

కాబట్టి బరువులెత్తే వ్యాయామాలు ఎక్కువ సేపు చేయకూడదు.

కార్డియో వంటి వ్యాయామాలు టెస్టోస్టెరాన్‌ను తగ్గిస్తాయి. వీటిని దీర్ఘకాలం పాటు చేయకుండా, మితంగా చేసి ఆపివేయాలి.

బరువు తగ్గేందుకు ఉత్తమమైన పద్ధతి నడక. మీరు ఎంత నడిచిన టెస్టోస్టోరాన్ స్థాయిల్లో పెద్దగా మార్పులు ఉండవు.