వరల్డ్ కప్ 2023కి అత్యుత్తమ ప్లేయింగ్ ఎలెవన్‌ను ఐసీసీ ప్రకటించింది.

అయితే ఇందులో ప్యాట్ కమిన్స్‌కు కెప్టెన్సీ లభించలేదు.

ఏకంగా ఆరుగురు భారత ఆటగాళ్లు ఈ జట్టులో ఉన్నారు.

రోహిత్ శర్మను ఈ జట్టుకు కెప్టెన్‌గా ఐసీసీ ప్రకటించింది.

న్యూజిలాండ్ ఆటగాడు రచిన్ రవీంద్ర కూడా ఈ జట్టులో ఉన్నాడు.

దక్షిణాఫ్రికా ఆటగాళ్లు హెన్రిచ్ క్లాసెన్, డేవిడ్ మిల్లర్‌లకు కూడా చోటు లభించలేదు.

విరాట్, రాహుల్, జడేజా, బుమ్రా, షమీలు కూడా ఈ జట్టులో ఉన్నారు.

ప్రపంచకప్‌లో విరాట్ 765 పరుగులు, షమీ 24 వికెట్లు సాధించారు.

శ్రీలంక, న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా ఆటగాళ్లు కూడా ఈ జట్టులో ఉన్నారు.

వారే క్వింటన్ డికాక్, డేరిల్ మిషెల్, దిల్షాన్ మధుశంక, గ్లెన్ మ్యాక్స్‌వెల్, ఆడం జంపా.