మెంతులు

నారింజ

ఆకుపచ్చ కూరగాయలు

బీట్ రూట్

ముల్లంగి

వెల్లుల్లి

పెరుగు

రక్తపోటు స్థాయిలని అదుపులో ఉంచుకోవడానికి సమతుల్య ఆహారం తీసుకోవాలి. ముఖ్యంగా సోడియం స్థిరంగా ఉండేలా చూసుకోవాలి.

తలనొప్పి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, ముక్కు నుంచి రక్తం కారడం వంటివి హైబీపీ లక్షణాలు.