మెట్రో రైలును ఎల్‌బీ నగర్ నుంచి హయత్ నగర్ వరకు పొడిగిస్తామని మంత్రి కేటీఆర్ ప్రకటించారు. నాగోల్ నుంచి ఎల్‌బీనగర్ మధ్య 5 కిలోమీటర్ల మార్గాన్ని 2వ ఫేజ్‌లో కలుపుతాం ఎల్బీ నగర్ నుంచి హయత్‌నగర్ వరకు మెట్రో పొడిగించాలని ప్రభుత్వం నిర్ణయం హైదరాబాద్ మెట్రో రైల్ రెండో దశ విస్తరణ పనులకు ఈ నెల 9న కేసీఆర్ శంకుస్థాపన వచ్చే ఎన్నికల తర్వాత రెండో ఫేజ్ పూర్తి చేస్తాం అన్నారు కేటీఆర్ రాయదుర్గం నుంచి శంషాబాద్ ఎయిర్ పోర్టు వరకూ మెట్రో విస్తరించనుంది. ఎయిర్ పోర్ట్ నుంచి రాయదుర్గం మైండ్ స్పేస్, హైటెక్ సిటీ కి కేవలం 25 నిమిషాలలో చేరుకొనే అవకాశం ఎల్బీ నగర్ నుంచి హయత్‌నగర్ వరకు మెట్రో పొడిగించాలని ప్రభుత్వం నిర్ణయం మళ్లీ ముఖ్యమంత్రి అయ్యేది కేసీఆరే, వచ్చేది టీఆర్‌ఎస్ ప్రభుత్వమే అన్నారు కేటీఆర్