Image Source: Huma Qureshi Instagram

హ్యూమా ఖురేషి తన లేటెస్ట్ ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది.

Image Source: Huma Qureshi Instagram

ఈ ఫొటోల్లో ఎథ్నిక్ వేర్‌లో మెరిసిపోతూ కనిపించింది.

Image Source: Huma Qureshi Instagram

బాలీవుడ్‌లో మంచి పేరు ఉన్న హీరోయిన్లలో హ్యూమా కూడా ఒకరు.

Image Source: Huma Qureshi Instagram

గతేడాది మూడు సినిమాల్లో హ్యూమా కనిపించింది.

Image Source: Huma Qureshi Instagram

‘మోనికా, ఓ మై డార్లింగ్’ ద్వారా ఓటీటీల్లో కూడా సూపర్ హిట్ కొట్టేసింది.

Image Source: Huma Qureshi Instagram

దీంతోపాటు ‘మిథ్య’ అనే వెబ్ సిరీస్‌లో కూడా కనిపించింది.

Image Source: Huma Qureshi Instagram

గతేడాది అజిత్ ‘వలిమై’లో కూడా హ్యూమా నటించింది.

Image Source: Huma Qureshi Instagram

ఈ సినిమాలో హ్యూమా నటనకు మంచి మార్కులు పడ్డాయి.

Image Source: Huma Qureshi Instagram

ప్రస్తుతం తన చేతిలో రెండు సినిమాలు ఉన్నాయి.

Image Source: Huma Qureshi Instagram

అవి ఈ సంవత్సరమే విడుదల కానున్నాయి.