పొట్టు ఉన్న పెసరపప్పుతో గుండెకు మేలు!

పాలిష్ చేసిన పెసరపప్పు కంటే పొట్టు ఉన్నదే మంచిది అంటున్నారు నిపుణులు.

పొట్టు ఉన్న పెసరపప్పు శరీరంలో చెడు కొలెస్ట్రాల్ ను పేరుకుపోకుండా అడ్డుకుంటుంది.

పొట్టు ఉన్న పెసరపప్పుతో చేసిన వంటకాలు తరచూ తింటే గుండె జబ్బులు రావు.

పొట్టు ఉన్న పెసరపప్పులో మెగ్నీషియం, పొటాషియం, రాగి, మాంగనీస్, విటమిన్లు ఉంటాయి.

పొట్టు ఉన్న పెసరపప్పులోని తక్కువ క్యాలరీలు బరువును కంట్రోల్ చేస్తాయి.

గర్భిణీలు పొట్టు ఉన్న పెసరపప్పును తింటే పుట్టబోయే బిడ్డలకు ఎంతో మేలు కలుగుతుంది.

బిడ్డలకు పుట్టుకతో వచ్చే లోపాలను నిరోధించడంతో పాటు ఎముకలు, కండరాలను బలంగా మారుస్తుంది.

పొట్టు తీయని పెసరపప్పుతో బీపీ, ఒబేసిటి బారిన పడకుండా కాపాడుకోవచ్చు. All Photos Credit: pexels.com