బాలీవుడ్ గ్రీక్ గాడ్ హృతిక్ రోషన్ ‘ఫైటర్’ ప్రమోషన్లలో బిజీగా ఉన్నారు.

ఈ సినిమా జనవరి 25వ తేదీన విడుదల కానుంది.

ఏరియల్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా తెరకెక్కింది.

ఇటీవలే విడుదల అయిన ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది.

సిద్థార్థ్ ఆనంద్ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు.

ఈ సినిమాలో దీపికా పదుకోనే హీరోయిన్‌గా నటించారు.

అనిల్ కపూర్‌ను కూడా కీలక పాత్రలో చూడవచ్చు.

2024ను బాలీవుడ్‌కు ‘ఫైటర్’ బ్లాక్‌బస్టర్ స్టార్ట్ ఇస్తుందని అంచనా.