నిమ్మకాయలు చాలా రోజులు నిల్వ ఉండాలంటే? జస్ట్ ఇలా చేయండి! నిత్యం కిచెన్ లో నిమ్మకాయలను విరివిగా ఉపయోగిస్తాం. నిమ్మకాయలను ఎక్కువ రోజులు నిల్వ ఉంచాలంటే సమస్య అవుతుంది. నిమ్మకాయలకు నూనె రాసి టిష్యూపేపర్ వేసిన బాక్స్ లో పెట్టి రిఫ్రిజిరేటర్‌లో ఉంచాలి. నిమ్మకాయను నీళ్లలో వేసి ఫ్రిజ్‌లో ఉంచితే ఎక్కువ కాలం తాజాగా ఉంటాయి. నిమ్మకాయలను ప్లాస్టిక్ బాక్స్ లో భద్రపరచడం వల్ల ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. జిప్ లాక్ బ్యాగ్ లో నిమ్మకాయలను ఉంచి సీలు వేయడం వల్ల చాలా రోజులు చెడిపోవు. All photos Credi: Pixabay.com