ప్రయాణంలో జామకాయ తింటే వికారం, వాంతులు తగ్గుతాయా?

కొందరు ప్రయాణాలంటే వణికిపోతారు. ఇందుకు కారణం.. మోషన్ సిక్‌నెస్.

అంటే.. ప్రయాణాల్లో కలిగే వికారం, వాంతులు. మీకు కూడా ఈ సమస్య ఉందా? అయితే, ఇలా చెయ్యండి.

ప్రయాణానికి కొన్ని నిమిషాల ముందు జామకాయ తినండి. నమ్మబుద్ధి కావడం లేదు కదూ.

కానీ, ఇది నిజం. జామకాయ తింటే వికారం, వాంతులు తగ్గిపోతాయి.

ఈ సమస్య ఉన్నారు. తమ వెంట జామకాయలు తీసుకెళ్లడం బెటర్.

టాబ్లెట్స్ కూడా చేయలేని జామకాయ చేస్తుందంటే మీరు నమ్మలేరు.

తేనె నాకినా సరే.. వికారం రాదట.

కమల తొనలు, దానిమ్మ గింజలు నమిలినా మంచిదేనట.

కాబట్టి, ఈ సారి ప్రయాణాల్లో వీటిలో ఏదైనా ట్రై చెయ్యండి. (Images credit: Pexels)