ఇలా చేస్తే పళ్ళు ముత్యాల్లా మెరుస్తాయి! పళ్లు తెల్లగా ఉంటే చక్కటి నవ్వుతో అందరినీ ఆకట్టుకోవచ్చు. పసుపు రంగు పళ్లు కూడా తెల్లగా మారాలంటే కొన్ని టిప్స్ పాటించాలి. టీ, కాఫీ తాగాక నోరు కడగడం మర్చిపోవద్దు. ధూమపానానికి దూరంగా ఉండటం మంచిది. నీటి శాతం ఎక్కు ఉన్న పండ్లు, కూరగాయలు తింటే పళ్లు తెల్లగా ఉంటాయి. రోజూ ఉదయం, రాత్రి పడుకునే ముందు బ్రష్ చేయాలి. హార్డ్ బ్రష్ వాడితే దంతాల ఎనామిల్ కోల్పోయి రంగు మారుతాయి.సాఫ్ట్ బ్రష్ వాడాలి. All Photos Credit: Pixabay.com